హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సంగీతం శ్రీనివాసరావు మృతి పట్ల మంత్రి దిగ్భ్రాంతి

E.G: ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి పట్ల ఏపీ ప్రభుత్వ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విభిన్న కథాంశాలతో కూడిన చిత్రాలు తీసి విమర్శకుల ప్రశంసలు పొందిన గొప్ప దర్శకుడు సింగీతం శ్రీనివాస్ ఆయన అన్నారు. ఆయన మృతి బాధాకరం అని, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.