ఏలూరు జీజీహెచ్‌లో ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి, దాకే మునేంద్రనాథ్ అనే వ్యక్తి శాంతినగర్‌కు చెందిన జట్టి గంగాధర్, అతని సోదరి, స్నేహితుడి నుంచి రూ.2.70 లక్షలు వసూలు చేశాడు. ఎంతకీ ఉద్యోగం ఇప్పించకపోగా, తీసుకున్న నగదును కూడా తిరిగి ఇవ్వకపోవడంతో బాధితులు ఏలూరు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆంధ్రప్రదేశ్
ఉద్యోగం పేరిట రూ.2.70 లక్షల మోసం


