PLD: నరసరావుపేట పోస్టల్ కాలనీలో ఇంటి తాళాలు పగులగొట్టి 76 గ్రాముల బంగారం, రూ.50 వేల నగదు అపహరించిన ఘటన చోటుచేసుకుంది. ఇంటి యజమానులు బయటకు వెళ్లిన సమయంలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదుతో రూరల్ సీఐ సుబ్బారావు, ఎస్సై కిశోర్ ఘటనాస్థలిని పరిశీలించారు. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించగా, సీసీ కెమెరాల ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
పోస్టల్ కాలనీలో చోరీ కలకలం


