TPT: ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు (95) శనివారం చెన్నైలో వృద్ధాప్య సమస్యలతో కన్నుమూశారు. నెల్లూరు జిల్లా గూడూరులో కన్నడ మాధ్వ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన ఆయన తండ్రి రామచంద్రరావు హెడ్‌మాస్టర్‌గా ఉదయగిరిలో పనిచేశారు. తెలుగు, తమిళ చిత్రరంగాల్లో ప్రయోగాత్మక సినిమాలతో గుర్తింపు పొందిన సింగీతం.. మయూరి, పుష్పక విమానం, ఆదిత్య 369లాంటి సినిమాలు తీశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: దిగ్గజ దర్శకుడు సింగీతంది గూడూరు


