E.G: పరస్పర దాడుల కేసులో ఇరువర్గాలకు చెందిన కీలక వ్యక్తులను రాజమండ్రి ప్రకాశం నగర్ పోలీసులు శనివారం రాత్రి అరెస్ట్ చేశారు. రాందాసు కుటుంబంపై దాడి కేసులో వాసిరెడ్డి బాబిని, వాచ్‌మెన్ దాడి కేసులో మాజీ మంత్రి హరిరామజోగయ్య కుమారుడు రామదాసు, మనవడు సిద్ధార్థలను అదుపులోకి తీసుకున్నారు. ఇరువర్గాల వారు స్టేషన్‌కు చేరుకోండంతో ఉద్రిక్తత నెలకోంది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: రాజమండ్రిలో తీవ్ర ఉద్రిక్తత


