హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సమాధి తవ్వి.. డెడ్ బాడీకి పోస్ట్ మార్టం!

CTR: యాదమరి మండలం ఆరుమాకులపల్లెకు చెందిన శేఖర్‌పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సెప్టెంబర్ 24న అనారోగ్యంతో ఆసుపత్రికి తరలించిగా, చికిత్స పొందుతూ శేఖర్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అనంతరం బాడీని పొలంలో పూడ్చిపెట్టారు. అయితే శేఖర్ మృతిపై అనుమానం ఉందటూ తల్లి యశోదమ్మ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, బాడీని వెలికి తీసి పోస్ట్ మార్టం నిర్వహించారు.