KDP: సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు ప్రొద్దుటూరుకు రానున్నారు. CM విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో కడపకు చేరుకుని, అక్కడి నుంచి హెలికాప్టర్లో ప్రొద్దుటూరుకు రానున్నారు. పవన్ నేరుగా హెలికాప్టర్లో చేరుకోనున్నారు. వీరి కోసం అమృతనగర్‌లో 2 హెలీప్యాడ్లు సిద్ధం చేశారు. అనంతరం రోడ్డు మార్గంలో వెళ్లి ఫైలాన్ ఆవిష్కరించి, బహిరంగ సభలో పాల్గొంటారు.
ఆంధ్రప్రదేశ్
రేపు ప్రొద్దుటూరుకు సీఎం, డిప్యూటీ సీఎం రాక


