హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 60 లీటర్ల కల్తీ పాలు ధ్వంసం

NLR: వెంకటాచలం మండలం తిక్కవరపాడు గ్రామంలో పాల కల్తీపై ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. పంబ యేసుదాసు అనే వ్యక్తి దాదాపుగా 20 మంది రైతుల నుంచి సేకరించిన పాలలో నూనె కలిపి ఫ్యాట్ కంటెంట్ పెంచుతున్నట్లు గుర్తించారు. తనిఖీల్లో రెండు క్యాన్ ఉన్న 60 లీటర్ల కల్తీ పాలను ధ్వంసం చేశారు. శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపించారు.