తులసి ఆకుల్లో అద్భుత మూలికా గుణాలు దాగి ఉన్నాయి. నిద్రలేవగానే పరగడుపున తులసి నీటిని తాగితే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మానసిక ఆందోళన తగ్గి, రోజంతా మనసు ప్రశాంతంగా, ఉత్సాహంగా ఉంటుంది. రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తాయి. శీతాకాలంలో వచ్చే ఇన్ఫెక్షన్లు, సీజనల్ జ్వరం, జలుబు, దగ్గు సమస్యలు దరిచేరకుండా ఉంటాయి. గ్యాస్, అసిడిటీ, కడుపు ఉబ్బరం, అజీర్ణంతో బాధపడేవారికి ఉపశమనం లభిస్తుంది.
ఆరోగ్యం
పరగడుపున ఈ నీళ్లు తాగితే?


