భుజంగాసనం (కోబ్రా పోజ్) చేయడం వల్ల వెన్నెముకను, వీపు కండరాలను బలంగా మారుస్తుంది. నడుము నొప్పిని తగ్గించడంలో పనిచేస్తుంది. పొట్ట భాగంలోని అవయవాలను ఉత్తేజపరుస్తుంది. మలబద్ధకం, అజీర్తి సమస్యలను దూరం చేసి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఊపిరితిత్తులకు అందే ఆక్సిజన్ శ్వాసకోశ సమస్యలు, ఆస్తమా అజమాయిషీకి సహకరిస్తుంది. మెదడుకు రక్తప్రసరణను పెంచి, అలసట, ఆందోళన, ఒత్తిడిని తగ్గిస్తుంది.
ఆరోగ్యం
భుజంగాసనం వల్ల కలిగే లాభాలు


