హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రేపు ప్రొద్దుటూరులో పీజీఆర్‌ఎస్‌ రద్దు'

KDP: CM చంద్రబాబు నాయుడు రేపు YSR కడప జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో ప్రొద్దుటూరు పురపాలక సంఘంలో నిర్వహించాల్సిన PGRS కమిషనర్‌ ముఖాముఖి కార్యక్రమాలను రద్దు చేసినట్లు కమిషనర్‌ తూతిక శ్రీనివాస విశ్వనాధ్‌ తెలిపారు. CM పర్యటన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.