హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో మాంసం ధర వివరాలు ఇలా!

కోనసీమ జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు గత వారంతో పోలిస్తే భారీగా పెరిగాయి. ఫారం మాంసం కేజీ రూ.143-147, రిటైల్ లైవ్ రూ. 170-174, బ్రాయిలర్ రకం రూ. 265-269, స్కిన్ లెస్ రూ. 299-303 వరకూ విక్రయిస్తున్నారు. ప్రాంతాలను బట్టి ధరలో మార్పులు ఉంటాయని వ్యాపారులు చెప్పారు. మటన్ ధర కిలో రూ.700 నుంచి 800 వరకూ ధర పలుకుతోంది.