BPT: సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా ఈ నెల 5న సోమవారం పర్చూరు ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు సూపరింటెండెంట్ డాక్టర్ సౌమ్య తెలిపారు. శిబిరంలో ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు వైద్యుల సలహాలు అందిస్తామని పేర్కొన్నారు. పరిసర ప్రాంతాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
పర్చూరులో 5న మెగా వైద్య శిబిరం


