హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'BCలకు టీడీపీ ఎల్లప్పుడూ న్యాయం చేస్తుంది'

VZM: BCలకు తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ న్యాయం చేస్తోందని, వారిని ఉన్నత స్థానాల్లో చూస్తోందని చీపురుపల్లిలో MLA కిమిడి కళా వెంకటరావు పేర్కొన్నారు. శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీసీలకు టీడీపీ పెద్ద పీట వేస్తుందని రాజకీయంగా వారిని ఉన్నత స్థానాల్లో చూడడానికి CM చంద్రబాబు ఎప్పుడూ ముందుంటారని తెలిపారు.