కోనసీమ: ముమ్మిడివరం మండలం గేదెల్లంకకు చెందిన కోలా దుర్గాప్రసాద్ పోలీస్ నియామకాల్లో ఎంపికై ఇటీవల శిక్షణ పూర్తి చేసుకున్నారు. శిక్షణలో భాగంగా జరిగిన అవుట్ డోర్, ఫైరింగ్ పోటీలలో దుర్గాప్రసాద్ అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, పోలీస్ ఉన్నతాధికారుల చేతుల మీదుగా ఆయన ప్రత్యేక పురస్కారాన్ని అందుకున్నారు. గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు
ఆంధ్రప్రదేశ్
పోలీస్ శిక్షణలో యువకుడి ప్రతిభ


