హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్థానిక ఎన్నికలపై టీడీపీ కసరత్తు

NDL: కొలిమిగుండ్ల మండల కేంద్రంలోని టీడీపీ కార్యాలయంలో మండల స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. సమావేశానికి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ విజయమే లక్ష్యంగా కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.