విశాఖ ఈనెల 7న గంభీరం ఐఐఎంలో నిర్వహించనున్న ప్రాంతీయ భాగస్వామ్య సదస్సుకు అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేసి సన్నద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ అధికారులను ఆదేశించారు. జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరితో కలిసి సదస్సు ఏర్పాట్లపై సమీక్షించారు.
ఆంధ్రప్రదేశ్
'రీజనల్ సమ్మిట్‌కు పకడ్బందీ ఏర్పాట్లు'


