హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈనెల 6న ఇనుప స్క్రాప్‌కు వేలం

VSP: స్టీల్ ప్లాంట్ పోలీస్ స్టేషన్‌లో ఉన్న సుమారు ఒకటిన్నర టన్నుల ఇనుప స్క్రాప్‌కు ఈనెల 6న వేలం నిర్వహించనున్నట్లు ఎస్హెచ్ఓ తెలిపారు. స్క్రాప్ వేలానికి గాజువాక తహసీల్దార్ ఉత్తర్వులు జారీ చేశారన్నారు. ఆసక్తిగలవారు 6వ తేదీ ఉదయం 10 గంటలకు స్టీల్ ప్లాంటు పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో జరిగే వేలంపాటలో పాల్గొనాలని కోరారు.