E.G రాజమండ్రి నగరంలోని ఫుట్పాత్లను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడం, దుకాణాలు ఏర్పాటు చేయడంతో పాదచారులకు, వాహనదారులకు తీవ్ర ఇబ్బందిగా మారుతోందని కమిషనర్ రాహుల్ మీనా అన్నారు. నగరపాలక సంస్థ స్పెషల్ డ్రైవ్లో భాగంగా తిలక్ రోడ్డులో ఫుట్పాత్, డ్రెయిన్లపై నిబంధనలకు విరుద్ధంగా వెలిసిన దుకాణాలు, బోర్డులను శనివారం పట్టణ ప్రణాళిక అధికారులు తొలగించారు.
ఆంధ్రప్రదేశ్
ఆక్రమణల తొలగింపు


