హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తడి-పొడి చెత్త నిర్వహణపై వేల్పూరులో అవగాహన

W.G: తణుకు మండలం వేల్పూరులో వ్యర్థాల నిర్వహణ కేద్రం వద్ద తడి, పొడి చెత్త నిర్వహణపై శనివారం అవగాహన కల్పించారు. తణుకు ఎంపీడీవో శ్రీనివాసరావు ఆధ్వర్యంలో చెత్త సేకరణ, వేరు చేయడం, నిర్వహణకు సంబంధించిన అంశాలపై పంచాయతీ సిబ్బందికి వివరించారు. ఇళ్ల నుంచి సేకరించే తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరుగా గుర్తించి, నిబంధనల ప్రకారం నిర్వహించాల్సిన అవసరాన్ని వివరించారు.