VSP: జీవీఎంసీ రెండో సాధారణ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎన్నికల వ్యయాన్ని ఎన్నికల నిబంధనల ప్రకారం పారదర్శకంగా నమోదు చేయాలని జీవీఎంసీ అదనపు కమిషనర్ డి.వి. రమణమూర్తి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆయన శనివారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎన్నికల విధుల్లో అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'ఎన్నికల వ్యయాన్ని నమోదు చేయాలి'


