VZM: భోగాపురంలో ఎ.ఎస్.ఆర్. ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ప్రారంభం కావడంతో భద్రత విధుల నిర్వహణ, ముఖ్య వ్యక్తుల భద్రతపై పోలీసు డాగ్ చితా నేటి నుండి విధులలో భాగస్వామ్యం అవుతున్నట్లు ఎస్పీ దామోదర్ తెలిపారు. దీంతో గంజాయి అక్రమ రవాణాను అరికట్టవచ్చని చెప్పారు. మంగళగిరిలో పది మాసాలు శిక్షణ పూర్తిచేసుకుని జిల్లాకు వచ్చిందని ఈ సందర్బంగా పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎయిర్ పోర్టు విధులలో డాగ్ చితా


