SKLM: అర్హత కలిగిన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా అండగా నిలుస్తామని ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు. శనివారం సాయంత్రం ఆమదాలవలస మున్సిపల్ కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలో కొత్తగా మంజూరైన 44 స్పౌజ్ పెన్షన్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఇందులో కమిషనర్ రవి, మాజీ మున్సిపల్ ఛైర్‌పర్సన్ తమ్మినేని గీతా విద్యాసాగర్ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
లబ్ధిదారులకు స్పౌజ్ పెన్షన్లు పంపిణీ


