హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ భూమి పూజ వాయిదా

సత్యసాయి: ధర్మవరం చేనేత అభివృద్ధికి తలపెట్టిన మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ భూమి పూజ వాయిదా పడింది. మార్కెట్ యార్డులో అక్టోబర్ 5న జరగాల్సిన ఈ వేడుకను ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేతుల మీదుగా నిర్వహించాలని నిర్ణయించారు. ఆయుర్వేదిక్ కాలేజీ భూమి పూజలో కూడా సీఎం పాల్గొంటారు. కొత్త తేదీని త్వరలో వెల్లడిస్తామని మంత్రి సత్యకుమార్ యాదవ్ కార్యాలయం తెలిపింది.