SKLM: లేబర్ కోడ్ల రద్దు, కనీస వేతనం కోసం డిసెంబర్ 1, 2, 3వ తేదీల్లో జరిగే చలో ఢిల్లీని జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు సి.హెచ్.అమ్మన్నాయుడు, ఉపాధ్యక్షులు కె.నాగమణి పిలుపునిచ్చారు. ఆమదాలవలసలో శనివారం నిర్వహించిన సదస్సులో వారు పాల్గొన్నారు. మోదీ ప్రభుత్వం కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసిందని, స్కీం వర్కర్లకు కనీస వేతనం, పీఎఫ్, ఈఎస్ఐ అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
'చలో ఢిల్లీని జయప్రదం చేయండి'


