కోనసీమ: జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ను శనివారం బీజేపీ రాష్ట్ర యువ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి గనిశెట్టి అరవింద్ అమలాపురం లోని ఎస్పీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ ను అరవింద్ శాలువా తో సత్కరించారు. జిల్లా అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంలో పోలీసు శాఖకు సహకరిస్తామని అరవింద్ పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎస్పీ రాహుల్ ను కలిసిన బీజేపీ నేత


