హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

11వ తేదీ పాడ్యమి నుంచి నవరాత్రులు ప్రారంభము

NTR: పండితులు, పురోహితులు దసరా శరన్నవరాత్రులు, విజయదశమి తేదీలపై స్పష్టతనిచ్చారు. అక్టోబర్ 10వ తేదీ రాత్రి వరకు అమావాస్య ఉండటంతో, 11వ తేదీ పాడ్యమి నుంచి నవరాత్రులు ప్రారంభమవుతాయి. అక్టోబర్ 19న మహానవమి, 20న విజయదశమి జరుపుకుంటారు. 20వ తేదీ సాయంత్రం జమ్మి చెట్టు పూజతో దసరా వేడుకలు ముగుస్తాయి.