హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బధిరుల సంకేత భాషపై అవగాహన

ASR: పాడేరు కాఫీ హౌస్‌లో ప్రపంచ బధిరుల దినోత్సవం, అంతర్జాతీయ సంకేత భాషా దినోత్సవాన్ని శనివారం నిర్వహించారు. ప్రతి కార్యాలయంలో సంకేత భాషను ప్రదర్శించి, బదిర ఉద్యోగుల ద్వారా అవగాహన కల్పించాలని అసిస్టెంట్ డైరెక్టర్ కవిత సూచించారు. బదిరులు ఉద్యోగాలు పొందిన తర్వాత కూడా సంఘంలో సభ్యులుగా కొనసాగాలని అన్నారు. ప్రభుత్వం ఉచితంగా వినికిడి యంత్రాలు అందిస్తుందన్నారు.