CTR: గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డా. వి.ఎం. థామస్ రేపు నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. వెదురుకుప్పం మండలంలో నాయకుల కుటుంబాలను పరామర్శించనున్నారు. అనంతరం ఎస్.ఆర్.పురం మండలం డీకే మరిపల్లిలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లపై విలేకరుల సమావేశం, నూతన తాగునీటి ఆర్‌ఓ ప్లాంట్ ప్రారంభోత్సవం, గ్రామసభలో పాల్గొంటారు.
ఆంధ్రప్రదేశ్
ఎమ్మెల్యే థామస్ రేపటి కార్యక్రమాలివే..


