హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆర్డీవోకు వీఆర్ఏల వినతిపత్రం అందజేత

NTR: తిరువూరు, ఏ కొండూరు, గంపలగూడెం మండలాలకు చెందిన గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్ఏలు) తమ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోరుతూ ఆర్డీవో ఏ కుమార్‌కు వినతిపత్రం సమర్పించారు. ఆర్డీవో కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో, వీఆర్ఏలు తమ డిమాండ్లను వివరించారు. తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని వారు ఆర్డీవోను కోరారు.