NTR: ఇబ్రహీంపట్నం మండలం తుమ్మలపాలెం హైవేపై శనివారం ఘోర ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి నందిగామ వెళ్తున్న లింగాలపాడుకు చెందిన మొండితోక సుందర్రావు (42) బైక్‌ను హర్యానా లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. హెల్మెట్ ధరించినప్పటికీ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
హైవేపై ఘోర ప్రమాదం.. బైక్‌ను ఢీకొన్న లారీ


