TPT: పేద, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండేలా రుద్ర నారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ‘సంపూర్ణ ఆరోగ్య రక్ష’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి సమక్షంలో పోర్టబుల్ ఆరోగ్య పరీక్షల యంత్రం పనితీరును ప్రదర్శించారు. రూ.6,500కు పైగా ఖర్చయ్యే 55కు పైగా పరీక్షలను కేవలం రూ.555కే అందిస్తున్నట్లు ట్రస్ట్ ప్రతినిధులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
రూ.6,500 పరీక్షలు.. కేవలం రూ.555కే


