సత్యసాయి: హిందూపురం పట్టణంలో ఆరోగ్యశాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ప్రైవేట్ ఆసుపత్రులను తనిఖీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వైద్య సేవలు అందిస్తున్నట్లు గుర్తించిన ముబారక్ క్లినిక్‌ను అధికారులు సీజ్ చేశారు. ప్రైవేట్ వైద్య సంస్థలు ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని అధికారులు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ముబారక్ క్లినిక్‌ను సీజ్ చేసిన అధికారులు


