హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తల్లీకూతుళ్లకు కౌన్సెలింగ్.. సురక్షితంగా ఇంటికి

CTR: కుటుంబ సభ్యులతో మనస్పర్థల కారణంగా ఇంటి నుంచి వెళ్లిపోయిన మదనపల్లెకు చెందిన యువతికి చిత్తూరు మహిళా పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. మహిళా పోలీస్ స్టేషన్ ఎస్సై కరీమునిషా, సిబ్బంది తల్లీకూతుళ్లకు కౌన్సెలింగ్ నిర్వహించి పరస్పర అవగాహనతో సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. అనంతరం యువతిని తల్లితో కలిసి సురక్షితంగా ఇంటికి పంపించారు.