కోనసీమ: జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో వీరగాధ 6.0 పోటీలను ఈ నెల 4 వ తేదీ లోగా నిర్వహించాలని డీఈవో షేక్ మహబూబ్ భాషా తెలిపారు. ఆయన మాట్లాడుతూ 3-5, 6-8, 9,12 తరగతుల విద్యార్థులకు వేరువేరుగా చిత్రలేఖనం, వ్యాసరచన, మల్టీమీడియా పోటీలు జరపాలని స్పష్టం చేశారు. వీటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను గవర్నమెంట్ పోర్టల్ లో అప్లోడ్ చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
పాఠశాలలలో వీరగాధ 6.0 పోటీలు: డీఈవో


