హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు

NTR: విజయవాడలో అక్టోబర్ 11 నుండి 20 వరకు జరిగే దసరా మహోత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. సామాన్య భక్తుల భద్రత, సౌకర్యాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ, ఏఐ డిస్‌ప్లే బోర్డులు, 24 గంటల కమాండ్ కంట్రోల్ కేంద్రం, 3,500 మంది సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్, సీపీ, వీఎంసీ కమిషనర్, ఈవో ఏర్పాట్లను పర్యవేక్షించారు.