హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొత్త భవనం నిర్మించాలని డిమాండ్

SKLM: మందస గిరిజన పోస్ట్‌మెట్రిక్‌ హాస్టల్‌కు కొత్త భవనం నిర్మించాలని పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. వినోద్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శనివారం తహసీల్దార్‌ బి.శ్రీహరికి వినతిపత్రం ఇచ్చారు. శిథిల భవనంలో 40 మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అలాగే, మెస్‌ ఛార్జీలను 48 శాతం పెంచి నెలకు రూ.3,000 ఇవ్వాలని, జూనియర్‌ కళాశాల ఫీజులు రద్దు చేయాన్నారు.