KDP: లింగాల మండలం మురారిచింతలలో శుక్రవారం రాత్రి హత్య జరిగింది. గ్రామానికి చెందిన అంకే రాజబాబు కుమార్తెను వేంపల్లెకు చెందిన వ్యక్తికిచ్చి వివాహం చేశారు. అల్లుడు వేధిస్తుండటంతో వారం క్రితం కుమార్తెను పుట్టింటికి తీసుకొచ్చారు. శుక్రవారం రాత్రి అల్లుడు మామ ఇంట్లో గొడవ చేశాడు. ఉదయం మాట్లాడదామని చెప్పడంతో ఆగ్రహించిన అల్లుడు కత్తితో మామపై దాడి చేశాడు.
ఆంధ్రప్రదేశ్
మామను హత్య చేసిన అల్లుడు


