కోనసీమ: అయినవిల్లి లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సిద్ధి వినాయక స్వామివారి ఆలయం వద్ద భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో శనివారం మధ్యాహ్నం ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. భారీ వాహనాలు వస్తుండడంతో రోడ్డు ఇరుకుగా ఉండడంతో వాహనాలు ఎటూ కదలక ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. అయినవిల్లి పోలీసులు వచ్చి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: భారీగా ట్రాఫిక్ జామ్


