హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రపంచ రికార్డు సాధించిన కదిరి చిచ్చరపిడుగు

సత్యసాయి: కదిరి నియోజకవర్గం గాండ్లపెంటకు చెందిన ఎస్.ఎం. జునేద్, ఆసియా దంపతుల కుమార్తె ఎస్.ఎం. హైజా ప్రపంచ రికార్డు సాధించింది. కేవలం 2 నెలల 20 రోజుల వయసులోనే పాప తలపై 8 సెంటీమీటర్లకు పైగా పొడవైన జుట్టు ఉండటంతో 'Longest Hair Recorded on a Newborn Baby' శీర్షికతో 'బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్' సర్టిఫికేట్ పొందింది.