హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రధాన రహదారిపై సెంట్రల్ లైటింగ్ ఏర్పాట్టు

NLR: పొదలకూరు ప్రధాన రహదారిపై సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు ప్రభుత్వం ₹ 1.60 కోట్లు మంజూరు చేసింది. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి చొరవతో ఈ నిధులు మంజూరయ్యాయి. మరో పది రోజుల్లో పనులు ప్రారంభించడం జరుగుతుందని లైటింగ్‌తో పట్టణానికి కొత్త శోభ వస్తుందని కాంట్రాక్టర్ తెలియజేశారు.