హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఎస్సీల హక్కులను పునరుద్ధరించాలిని డిమాండ్

కోనసీమ: నిర్వీర్యమైన ఎస్సీల రాజ్యాంగ హక్కులు, ఎస్సీ సంక్షేమ పథకాలు, కార్పొరేషన్, సబ్‌ప్లాన్ నిధులను పునరుద్ధరించాలని దళిత చైతన్య వేదిక నాయకులు డిమాండ్ చేశారు. రాజోలు మండలం తాటిపాకలో ‘ఇంటింటా అంబేడ్కర్’ కార్యక్రమం నిర్వహించి అంబేడ్కర్, బాబు జగ్జీవన్‌రామ్ విగ్రహాలకు నివాళులర్పించారు.