ASR: హుకుంపేట KGBVలో విద్యార్థినులతో వంట, చపాతీలు, పారిశుధ్య పనులు చేయిస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. చదువుకోవాల్సిన పిల్లలతో ఇలాంటి పనులు చేయించడంపై తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 'చదువు కోసం పంపితే పనులు చేయిస్తారా?' అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై అధికారుల వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: KGBVలో విద్యార్థునులతో పనులు


