TPT: శ్రీ సిటీలోని TILహెల్త్‌కేర్ ఫార్మాస్యూటికల్ యూనిట్‌లో బాయిలర్ పేలుడు ఘటనలో ఐదుగురు కార్మికులు మృతి చెందారు. పలువురు గాయపడగా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.50 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా, అంత్యక్రియల కోసం రూ.1 లక్ష అందిస్తామని మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్
పేలుడు మృతులకు రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా


