VSP: జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆధ్వర్యంలో వైసీపీ నేతలు GVMC అదనపు కమిషనర్ రమణమూర్తిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా GVMC పరిధిలో 120 వార్డుల డీలిమిటేషన్, ఓటర్ల జాబితా, రిజర్వేషన్లపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఓటర్ల జాబితాలో తప్పులను సరిచేయాలని, ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించకుండా అవకతవకలు కొనసాగితే న్యాయపోరాటానికి సిద్ధమని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
డీలిమిటేషన్‌పై కమిషనర్‌కు వినతి


