KKD: అనారోగ్యంతో బాధపడుతున్న పేద కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తోందని రాజ్యసభ ఎంపీ సానా సతీష్ బాబు తెలిపారు. కాకినాడలోని తన కార్యాలయంలో శనివారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన లబ్ధిదారులకు రూ. 5.33 లక్షల విలువైన ఏడు సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు.
ఆంధ్రప్రదేశ్
పేద కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ అండ: ఎంపీ


