హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీవారి అన్నదాన పథకానికి రూ.1.11 లక్షల విరాళం

ELR: ద్వారకాతిరుమల చినవెంకన్న శాశ్వత నిత్యాన్నదాన పథకానికి రాజమండ్రికి చెందిన భక్తుడు శనివారం భారీ విరాళం అందజేశారు. రాజమండ్రికి చెందిన సీహెచ్.నాగ వీర వెంకట సుబ్బారావు శ్రీవారి అన్నదాన పథకానికి రూ.1,11,200 విరాళంగా సమర్పించారు. ఈ మేరకు విరాళం మొత్తాన్ని ఆయన దేవస్థానం అధికారులకు అందజేశారు.