NLR: అనంతసాగరం మండలంలోని సోమశిల జలాశయం ఘాట్ రోడ్డు అధ్వానంగా మారి ప్రమాదాలకు నిలయంగా మారింది. పదేళ్లుగా రోడ్డు మరమ్మత్తులు చేపట్టకపోవడంతో రహదారిపై గుంతలు ఏర్పడ్డాయి. దీంతో జలాశయాన్ని సందర్శించే పర్యాటకులు, స్థానిక ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేయలేని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
గుంతలమయంగా రహదారి.. ప్రమాదాల భయం


