PLD: వినుకొండ వైసీపీ కార్యాలయంలో వార్డు కార్యకర్తలతో మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు శనివారం సమావేశమయ్యారు. ఎన్నికల సన్నద్ధత, స్థానిక సమస్యలపై చర్చించారు. పట్టణంలో పార్టీకి బలమైన క్యాడర్ ఉందని, ఎవరూ వెనుకడుగు వేయవద్దని ధైర్యం చెప్పారు. శ్రేణులు ఐక్యంగా పనిచేసి పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
మున్సిపల్ ఎన్నికలపై బొల్లా సమీక్ష


