హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ప్రతి గ్రామాన్నీ అభివృద్ధి చేస్తాం'

PPM: రాజకీయాలకు అతీతంగా ప్రతి గ్రామానికీ మౌలిక వసతులు కల్పించి అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. ఈ మేరకు ఆయన నారంనాయుడువలస నుంచి శ్రీరంగరాజపురం వరకు నిర్మించనున్న బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో గ్రామాల అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు.